యువత కోసం బీఆర్‌ఎస్ సమరభేరి!

*యువత భవిష్యత్ కోసం..బిఆర్ఎస్ పోరాటం ఆగదు!* *ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి* *జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి* *యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి* *❌ GO 97 రద్దు చేయాలి* * పర్వతగిరి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాయసూర్ రావు * వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి *జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 4 :* కాంగ్రెస్‌ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాటలో భాగంగా 4వ రోజు – సెప్టెంబర్ 5 న ఉదయం 09:00 గంటలకు భీమారం నుండి ఎర్రగట్టు గుట్ట వరకు భారీ ర్యాలీ! కలదు *ర్యాలీ మార్గం:* భీమారం జంక్షన్ ➡️...