మోత్కూరు: ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయాలని; "ఏఐవైఎఫ్ "

మోత్కూర్ సెప్టెంబర్ 4 (జన చరిత్ర): మున్సిపల్ కేంద్రంలోని అఖిలభారత యువజన సమాఖ్య మూడో రాష్ట్ర మహాసభల ప్రచార రథాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో మహాసభల జరగనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని విమర్శించారు. వేట కోటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆమె ఇచ్చి 13 ఏళ్లు గడిచిన కనీస లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వారు ఆరోపించారు.