తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 తారీకు రోజున ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకుంటే తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 తారీకు రోజున ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టుతా మని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి అన్నారు శనివారం రోజున ఉర్సులో జరిగిన సమావేశానికి మరుపల్ల రవి అధ్యక్షత వహించి మాట్లాడినారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా అర్హులైన ఉద్యమకారులకు 250 గజముల ఇంటి స్థలము ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ ఉచిత వైద్య సౌకర్యములు కల్పిస్తామని పేర్కొని నేటికీ 1000 రోజులు గడుస్తున్నప్పటికీ...