8వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ధర్నా

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి విధులు నిధులు సమకూర్చి రాష్ట్ర రైతాంగానికి భీమ సౌకర్యం కల్పించాలన్నారు.అలాగే ఈనెల 8వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమo విజయవంతం చేయాలని గీసుకొండ మండల రెడ్డి బంధువులందరూ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోట్ర రఘుపతి రెడ్డి, బొమ్మినేని నారాయణరెడ్డి ,ఐలోని జైపాల్ రెడ్డి, కొట్ర తిరుపతిరెడ్డి, చల్ల జగన్మోహన్ రెడ్డి, బొమ్మినేని నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి చల్లా కృష్ణారెడ్డి ,రాజిరెడ్డి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు