శ్రీ వెంకటేశ్వరా ఉన్నత పాటశాల ఉర్సు వరంగల్ లో గురు పూజోత్సవం
ఈ రోజు శ్రీ వెంకటేశ్వరా ఉన్నత పాటశాల ఉర్సు వరంగల్ లో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది ఈ కర్యాక్రమం లో పాటశాల పాలక వర్గ అద్యక్షులు శ్రీ మరుపల్ల రవిగారు కార్యదర్శి శ్రీ ఎర కోటేశ్వర రావు గారు పాల్గొని పాటశాల లోని ఉపాద్యాయ సిబ్బందిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ భారత మాజీ రాష్త్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురు పూజోత్స్వం గా జరుపు కోవడం చాల సంతోషకరమని అన్ని వృత్తు ల లో కెల్లా గౌరవ ప్రదమైన ఉపాద్యాయ వ్రుత్తి లో కొనసాగడం ఒక అదృష్టం గా భావించాలని ఈ నాటి భాలలను ఉత్తమ...