రైతులు వ్యవసాయ బావులు కొరకు కెనాల్ లకు బోర్ మోటార్లు బిగించిన బోరు మోటర్లును మరియు ట్రాక్టర్ బ్యాటరీలను దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు
తేదీ 2 -9 -2026 నాడు తప్పుడు కనకయ్య గోపరాజుపల్లి గ్రామానికి చెందిన తన పొలంలో డాక్టర్ బ్యాటరీ మరియు బోరు మోటర్ లను గుర్తుతెలియని దొంగలు దొంగలించినారని అదేవిధంగా తనతో పాటు తన గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులు సంబందించిన పది మోటర్లు మరియు మూడు ట్రాక్టర్ బ్యాటరీలు లను కూడా దొంగలు దొంగలించినారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో వడ్లకొండ క్రాస్ రోడ్ నందు ఎస్సై భరత్ మరియు కానిస్టేబుళ్లు కరుణాకర్ కృష్ణ భాస్కర్లతో వెహికల్ చెక్ చేయుచుండగా *రెండు బైకులు పై నలుగురు* వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వారిని...