మన ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు
ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నా జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సేవా కార్యక్రమంతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను. మన ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఉదయం 10:00 గంటలకు, పరకాల స్వర్ణ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 గంటలకు, గుడెప్పాడు లోని NSR కన్వెన్షన్ హాల్ లో ఉదయం 11:30 గంటలకు, మరియు గీసుగొండలో,...