పర్వతగిరిలో విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు

మూడు రోజులుగా సాయంత్రం 7 గంటలకే కరెంట్ కట్‌... 8–40 నిమిషాల పాటు సరఫరా నిలిపివేత - ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు ఎన్నిసార్లు కరెంట్ పోతుందో గ్రామ ప్రజలకే తెలుసు! ,*గ్రామ లైన్మెన్ ని విధుల నుంచి తక్షణమే తొలగించాలి** *సొంత గ్రామంలో నిధులు నించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని* *గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి: పర్వతగిరి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో 8.00 నుంచి 40 నిమిషాల లైన్ మాన్ ఫోన్ ద్వారా సమాచారం...