పర్వతగిరి పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా సింగారపు రమేష్

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి, సెప్టెంబర్ 06: పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా *సింగారపు రమేష్‌ను* సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఉపాధ్యక్షులు:1. కొయ్యల రవికుమార్ 2.అర్షం ఆనంద్,3.పోలెపాక కళ్యాణ్ ప్రధాన కార్యదర్శి చిన్నపెల్లి అజయ్ సహాయ కార్యదర్శి:చిన్నపెల్లి శ్రావణ్ కోశాధికారి:అర్షం సాయికృష్ణ కార్యవర్గ సభ్యులు :- సాంస్కృతిక విభాగం జిల్లా రమేష్,క్రీడల విభాగం చిర్ర సునీల్,సభ్యులు బొట్ల ప్రశాంత్,లింగాల సంగీత్ రాజ్, సింగారపు సరయ్య, చిన్నపెల్లి శివ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సింగారపు రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న...