తిప్పర్తి మండలం 26 గ్రామపంచాయతీలవద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా
తిప్పర్తి మండల కేంద్రం గ్రామపంచాయతీ మరియు 26 గ్రామపంచాయతీ లవద్ద Some matter : కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై.. నేడు ఐదవ రోజు తిప్పర్తి మండలం 26 గ్రామపంచాయతీలవద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.. 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామపంచాయతీ పరిపాలన వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం మరియు గ్రామపంచాయతీ సిబ్బందికి నెల నెల జీతాలు ఇవ్వక వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని మరిచిన ఈ ప్రభుత్వాన్ని గ్రామపంచాయతీ కార్మికులు చీపుర్లు తోటి రాబోయే ఎన్నికలలో తరిమికొట్టాలని కోరుతున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు...