వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు

ఈరోజు తొర్రూరు పట్టణం లోని బంజారా నగర్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ ధారావత్ సుగుణ దామోదర్ దంపతుల కనిష్ట పుత్రుడు వినోద్ గాయత్రి ల వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పెదగాని సోమన్న గారు మరియు తొర్రూర్ మాజీ సర్పంచ్ చాపల బాపు రెడ్డి గారు వారి వెంట మిత్ర శ్రీనివాస్ గారు, ధారావత్ దేవి శ్రీనివాస్ గార్లు,వెంకన్న గారు, హరి గారు మరియు మధు తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది