సేవా కార్యక్రమాలతో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం

ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిభిరం • భారీ రక్తదాన శిబిరంలో 320 మంది కార్యకర్తల రక్తదానం • రక్తదాతలకు ఇనగాల ట్రస్ట్ టి-షర్ట్స్ పంపిణీ • వేడుకలకు వచ్చిన వారందరికీ ఘనంగా అన్నదాన కార్యక్రమం పరకాల: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు పరకాల నియోజకవర్గంలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో జరిగాయి. గీసుగొండ మండలం పద్మావతి ఫంక్షన్ హాల్‌లో సంగెం, గిసుగొండ, 15, 16,17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్...