నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీడీఓ లకు మెమోరాండల పంపిణి కార్యక్రమం విజయవంతం చేయండి

వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు తూల్ల.కుమారస్వామి జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు,వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 7.9.2026 రోజున ఉదయం 10.30గం,,లకు తహసీల్దార్,ఎంపీడీఓ లకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులుతూల్ల.కుమారస్వామి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు,420 హామీలు ఇచ్చి 100 రోజులలో నెరవేస్తామని చెప్పి 1000 రోజులైనా నెరవేర్చకపోవడంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ హాజరు అవుతున్నారు. కావున మాజీ...