స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు NCAP వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో కేటగిరీ–3లో 2వ ర్యాంక్ అవార్డుతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి

ప్టెంబర్ 07:* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో *నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు (ULBs)పాల్గొనగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని *డివిజన్ నంబర్–16 * *కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది. ఈ సందర్భంగా రూ.20 లక్షల నగదు బహుమతితో కూడిన అవార్డును నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. వంశీకృష్ణ, వార్డు నంబర్–16...