గణేష్ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచన
ధర్మసాగర్ మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు తమ మండపానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ SHO విజ్ఞప్తి చేస్తున్నారు. 🔗 ఆన్‌లైన్ నమోదు లింక్: https://policeportal.tspolice.gov.in/index.htm మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నమోదు చేసుకుని, పోలీస్ శాఖ సూచించిన భద్రతా, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి. ☎️ సహాయం/సందేహాల కోసం ధర్మసాగర్ PS: 8712685010 ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ వరంగల్ సిటీ పోలీస్