కలెక్టర్ ను కలిసిన హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ అడహాక్ కమిటీ

రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి: హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : చాహత్ బాజ్ పాయ్ ని మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడహాక్ కమిటీ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల గురించి మీటింగ్ జరిగింది. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణకు గాను ఎలక్షన్ ఆబ్సర్వర్ గా ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) : బి. శేషాద్రి ను నియమించినట్లు తెలిపారు. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహణకు గాను ఎన్నికల అధికారిగా GM డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ హనుమకొండ జిల్లా : బి. నవీన్ కుమార్ ను...