బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సొసైటీ డైరెక్టర్
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలం చౌటపెల్లి గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ దామెర ఆగయ్య ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ. ఆర్.ఎస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పర్వతగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, చౌటపెల్లి గ్రామ అధ్యక్షులు మట్టపెల్లి వంశీరావు, చిన్నమాధవరావు,బొట్ల మధు,గుర్రం యాదగిరి తదితరులు ఉన్నారు..