స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి.

*స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు.. వెంటనే సస్పెండ్ చేయాలి.* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి *పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇస్లావత్ సావిత్రి.* తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు పర్వతగిరి మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి బి ఆర్ ఎస్ ఎంఎల్‌సి తాతా మధు ధిష్టిబొమ్మ దహనం చేసారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి మాట్లాడుతు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం...