“జై శ్రీరామ్”(J.S.R )రైస్ బస్తాల్లో పీడీఎస్ బియ్యం రీప్యాకింగ్!

పేదల బియ్యానికి పాతర – హసన్‌పర్తిలో రీప్యాకింగ్ ముఠా గుట్టురట్టు 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం – ఇద్దరు అరెస్టు రూ.2.07 లక్షల విలువైన బియ్యం, యంత్రాలు స్వాధీనం హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, “జై శ్రీరామ్” తదితర కమర్షియల్ రైస్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి, కమర్షియల్‌గా విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి నిర్వహించింది. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి డంపింగ్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు హసన్‌పర్తి పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌పై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. దాడిలో మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 56 క్వింటాళ్ల...