మడ్డి కుమారస్వామి గారి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బీ.ఆర్.ఎస్ నాయకులు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన *మడ్డి కుమారస్వామి గౌడ్* అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు *బరిగేల విజయ* , గ్రామ మాజీ సర్పంచ్ *బొట్ల కిష్టయ్య* , వార్డు సభ్యురాలు *చిన్నపెల్లి విజయ్* నాయకులు *రంగు కుమార్ గౌడ్* (ఫర్టిలైజర్), ప్రముఖ కళాకారులు *బరిగేల వెంకటేశ్వర్లు* , గౌడ్ సంఘం...