తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు
వరంగల్,హనుమకొండ జిల్లాల విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఎన్నికలు వరంగల్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత, విశ్వబ్రాహ్మణ జాతి సమైక్యతను చాటేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రాష్టంలో ప్రింటు&ఎలెక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు యూనియన్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర మహా సభని ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్...