మోత్కూరులో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి

మోత్కూర్ సెప్టెంబర్ 10 (జన చరిత్ర): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య కొనిఆడారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నిజోయకవర్గ ప్రధాన కార్యదర్శి రమేష్ నేత, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు మత్స్యగిరి,శీను, మహేష్, అనిల్, పాల్గొన్నారు