" ఎలుకుర్తి లో పోషణ మాసం"
" ఎలుకుర్తి లో పోషణ మాసం"- గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో పోషణ మాసం సందర్భంగా ఎలుకుర్తి మహిళా ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా DWO రాజమణి మాట్లాడుతూ, ఈ పోషణ మాసంలో అంగన్వాడీ టీచర్లందరూ మీ సెంటర్లోకి వచ్చే న్యూట్రిషన్ ని గర్భిణీలు,బాలింతలు వాడే విధంగా చూడాలని ఈ పౌష్టిక ఆహారాన్ని తినడం వల్ల తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్పి ముఖ్యంగా గర్భిణీలు వారి రోజువారి ఆహారంలో పాలు, ఆకుకూరలు, పండ్లు,పప్పులు ఉండే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది.ఈ విధంగా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతారని చెప్పారు.గర్భిణీలు, బాలింతలను తరచుగా అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు మానిటరింగ్...