ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా X- రే స్క్రీనింగ్ క్యాంపు
తేదీ 11. 9. 2026 రోజున జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి హనుమకొండ డాక్టర్ ఏ.అప్పయ్య గారు ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా X- రే స్క్రీనింగ్ క్యాంపు లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి పాల్గొని పరిశీలించడం అయినది. ఎవరైనా రెండు వారాలకు మించి దగ్గు, చాతిలో నొప్పి, ద గ్గినప్పుడు తెమడపడటం, బరువు తగ్గడం,ఆకలి లేకపోవడం రాత్రిపూట జ్వరం రావడం లాంటి లక్షణాలున్నట్టయితే ప్రతి ఒక్కరు తేమడ పరీక్ష మరియు x-ray పరీక్ష చేయించుకోవాలని క్షయ వ్యాధి అవగాహన మరియు నిర్మూలన సదస్సులు విస్తృతంగా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని...