దర్గాకు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలంలోని ప్రముఖ యాత్ర స్థలమైన అన్నారం షరీఫ్ గ్రామం లో గతం లో దర్గా దగ్గరికి వాహనాలు వెళ్లకుండా బారికెట్లు ఉండేటివి అప్పుడు ఆ బరికెట్లను తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మరియు దర్గాకు వెళ్లే మరో దారి జడల కృష్ణ దుకాణం ప్రక్కన బారికెట్లు ఏర్పాటు చేస్తాను అని అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ గారు చెప్పారు వాటిని తొలగించి ఇప్పటికి 6 నెలలు ఔతుంది ఐనా కూడా ఆ ప్లేసెస్ లో బారికెట్లు ఏర్పాటు చేయలేదు. ఆలా బారికెట్లు లేకుండా ఉండేసరికి పెద్ద పెద్ద వాహనాలు దర్గా దగ్గరిదాకా తీసుకు వస్తున్నారు మరియు దర్గాకు...