ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన *రాపాక సమ్మక్క , బూర్గుమళ్ళ గ్రామానికి చెందిన బొబ్బాల లక్ష్మి చంద్రరెడ్డి పర్వతగిరి గ్రామానికి చెందిన మడ్డి కుమారస్వామి ఇటీవల మృతి చెందడంతో,ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహాలకు వెళ్లి మృతుల పార్థివ దేహాలకు నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ పరామర్శలో మాజీ ఎమ్మెల్యే తో సొసైటీ చైర్మన్ యం. మనోజ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఏయంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు రంగు...