EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ‘జేబుదొంగల’ ముఠా అరెస్ట్

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 07:40 PM | TELANGANA, క్రైమ్, నల్గొండ
    నల్లగొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ‘జేబుదొంగల’ ముఠా అరెస్ట్

    నల్లగొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ‘జేబుదొంగల’ ముఠా అరెస్ట్

    🔹 ముగ్గురు సభ్యుల అంతర్జిల్లా జేబుదొంగల ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ II టౌన్ పోలీసులు.

    🔹 నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, ఒక ఆటోరిక్షా, ₹3,000 నగదు స్వాధీనం.

    🔹 ఆగస్టు 12న నల్లగొండ బస్‌స్టాండ్‌లో ముగ్గురు మహిళల నుంచి 2 సెల్‌ఫోన్లు, ₹3,800 నగదు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.

    🔹 ఆగస్టు 13న మరోసారి చోరీకి యత్నిస్తుండగా ముఠాను పట్టుకున్న పోలీసులు.

    ఇవి కూడా చదవండి

    🔹 సీఐ K. ఆది రెడ్డి నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించారు.

    🔹 ఈ ముఠాపై గతంలో పటాన్‌చెరువు, జీడిమెట్ల, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 16 కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు.

    🔹 గతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    🔹 డీఎస్పీ K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించారు.

    🔹 కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది D. సైదా బాబు, G. మానస, ఉమారాణి, విజయకుమారి, రాధిక, బాలకోటి, షకీల్లను జిల్లా ఎస్పీ అభినందించారు.