EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ జెండా ఎగురవేసిన ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 11:23 AM | TELANGANA, తెలంగాణ, నల్గొండ
    జాతీయ జెండా ఎగురవేసిన ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు

    ఈ రోజు నల్గొండ పట్టణం లోని ఆర్ టి సి కాలనీ రాష్ట్ర కార్యక్రమంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు.ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట రిటైర్ DE ప్రజా హక్కుల సాధన సమితి గౌరవ సలహాదారు మేకల చెన్నకేశవులు , ప్రజా హక్కుల సాధన సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలకుంట్ల వినోద్ చారి,రాష్ట ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగార్జున యాదవ్ మాజీ సర్పంచ్,రాష్ట నాయకులు అంగోతు కార్తీక్,మాతంగి శంకరయ్య, బన్నీ,సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.