EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

    విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మేడపల్లి గ్రామం యశోద పంక్షన్ హాలులో ఘనంగా నిర్వ హించారు.1984,85 సంవత్సరానికి చెందిన పూర్వ ఉద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో హాజరైనారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాటి ఉపాధ్యాయులు పి పోచయ్య, జి నర్సింహా రెడ్డి, పి సమ్మయ్య,యు ఋషి,చావహన్,యం కుమారస్వామి, సెట్రామ్ హాజరై నాటి స్మృతులు స్మరించు కున్నారు.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అమెరికాలో ఉన్నటువంటి పోలపెల్లి తిరుపతి రెడ్డి 10 వేలు,సత్యన్న 5 వేలు ఈ కార్యక్రమానికి అందించారు. నాటి విద్యార్థిని విద్యార్డులు మంచి కంటి సుకన్య, దొంతి తిరుపతమ్మ,గుండపనేని జోతి,పల్లె మంజుల, శ్రీదేవి, స్వరూప, తాళ్లపెల్లి చంద్రమౌలి గౌడ్, పల్లె మహేందర్ రెడ్డి బచ్చు వేంకటేశ్వర్ రావు,పెరమాండ్ల ఉపేందర్ గౌడ్, తడక రమేష్ గౌడ్,తోటకూరి వెంకటేశ్వర్లు గౌడ్, మామిండ్ల మోహన్ రెడ్డి, సంధినేని సత్యనారాయణ రావు,కళింగ రావు,కుడుతాల వీరన్న, అడుప నర్సింగ రావు, మాసన సదానందం,అనుముల కుమారస్వామి, పిట్టల రవీందర్, నంగునూరి నందం, నంగునూరి మల్లాచారి, ఎన్నమనేని స్వామి రావు, ఎన్నమనేని దేవేందర్ రావు, రామచంద్రుని రవీందర్ రావు, ఉల్లెంగుల చంద్రమౌలి, ఊరటి మల్లారెడ్డి, యండి అగ్బర్ పాషా,కాందాల రమణ, గణపతి పాల్గొన్నారు.