EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోత్కూర్: ముత్యాలమ్మ ఆలయంలో బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

    Author
    Posted By Jitta mahaveer
    | 05 Sep 2026, 07:00 PM | తెలంగాణ, యాదాద్రి భువనగిరి
    మోత్కూర్: ముత్యాలమ్మ ఆలయంలో బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

    సెప్టెంబర్ 5 (జన చరిత్ర): మోత్కూరు మున్సిపాలిటీలో రేపు అనగా ఆదివారం నాడు జరిగే ముత్యాలమ్మ బోనాల నేపథ్యంలో శనివారం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జి. నర్సయ్య వారి మున్సిపల్ సిబ్బందులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని సందర్శించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, భద్రత చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.