EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏకమ్ భారత్ పార్టీ అభ్యర్థి, దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ రంగంలోకి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 03:45 PM | TELANGANA, వరంగల్
    ఏకమ్ భారత్ పార్టీ అభ్యర్థి,  దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ రంగంలోకి

    వరంగల్
    తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి,
    వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల నుంచి ఏకమ్ భారత్ పార్టీ అభ్యర్థి,
    దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ రంగంలోకి దిగారు.
    వరంగల్ ప్రెస్ క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. అవినీతి రాజకీయాలకు స్వస్తి పలకాలని, యువత రాజకీయ వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
    ఐటీ, ఫార్మా, నిత్యావసరాల పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.
    పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని షఫీ సూచించారు.