EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మర్రి శివాని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Oct 2026, 08:03 PM | TELANGANA, వరంగల్
    మర్రి శివాని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

    తిప్పర్తి మండలంలోని PM SHRI ZPHS తిప్పర్తి పాఠశాలకు చెందిన విద్యార్థిని మర్రి శివాని సబ్‌ జూనియర్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2026 అక్టోబర్ 2 నుండి 5 వరకు 33 జిల్లాల క్రీడాకారుల మధ్య జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో శివాని పాల్గొననుంది.
    ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. నరసింహ నాయక్ గారు,మరియు సీనియర్ ఉపాధ్యాయుడు దామోదర్ రెడ్డి,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు శివాని ని అభినందించి, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.