EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీజేపీ రాష్ట్ర సహ సంఘటన ప్రధాన కార్యదర్శి దశరథ్‌ను కలిసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Oct 2026, 08:12 PM | TELANGANA, వరంగల్
    బీజేపీ రాష్ట్ర సహ సంఘటన ప్రధాన కార్యదర్శి దశరథ్‌ను కలిసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ

    హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త సహ సంఘటన ప్రధాన కార్యదర్శి దశరథ్ను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించారు.
    వరంగల్ జిల్లా కేంద్రంగా తన ప్రణాళికను రూపొందించి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు దశరథ్ తెలిపారు. త్వరలో వరంగల్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ దశరథ్‌కు హృదయపూర్వక స్వాగతం పలికారు.
    ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు.