EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దశదినకర్మ కు హాజరై ఐలపాక ఐలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన దళిత సంఘాల నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Oct 2026, 07:55 PM | TELANGANA, వరంగల్
    దశదినకర్మ కు హాజరై ఐలపాక ఐలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన దళిత సంఘాల నాయకులు

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలంలోని దౌలత్ నగర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఐలపాక అశోక్ తండ్రి ఐలయ్య గారి దశదినకర్మ కు హాజరై చిత్రపటానికి పూలమాల చేసి ఘనంగా నివాళులు అర్పించారు. తనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించినారు. ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహీత చిన్నపాక శ్రీనివాస్. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జిల్లా ధర్మయ్య. జీడి వల్ రాజు. దెబ్బేట కర్ణాకర్. ఐలపాక రాజు. గడ్డం కరుణాకర్. పసుల శ్రీనివాస్. బోట్ల భాస్కర్. చేరాలు. రవీందర్. భాస్కర్. రాజు. శ్రీను. హరీష్. రాజశేఖర్. తదితరులు పాల్గొన్నారు