EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్.

    Author
    Posted By AKULA MADHU
    | 09 Oct 2026, 11:05 AM |
    చౌటుప్పల్ : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్  మొగుదాల పావని రమేష్ గౌడ్.

    చౌటుప్పల్: మున్సిపల్ పరిధి లక్కారం 8 వ వార్డులో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మొ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసారు.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని , అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కార్డులను అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, స్థానిక కౌన్సిలర్ బద్రి గాలయ్య, స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్ GPO గాలయ్య, దొమ్మాటి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.