EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జెడ్పిహెచ్ఎస్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు..

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 07:19 PM | TELANGANA, వరంగల్
    జెడ్పిహెచ్ఎస్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు..

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరిమండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పర్వతగిరి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో అలరిస్తూ నృత్యం చేశారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పేద ప్రజల బతుకులను సంతోషాలు నింపాలని .ఈ పండుగ మన రాష్ట్ర సాంప్రదాయానికి, సంస్కృతికి చిహ్నమని తెలిపారు. పదవ తరగతి అమ్మాయిలు ప్రధమ బహుమతి, 9వ తరగతి విద్యార్థులు పేర్చిన బతుకమ్మలు ద్వితీయ బహుమతి పొందాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్, ప్రతిభ, శాంతి కిరణ్, పరుశురాములు, అశోక్ కుమార్, ఏ మనోహర్, డాక్టర్ ఎం భాస్కర్, డి రవి కుమార్ రాధాకృష్ణకుమారి, రేఖ ,ఎల్ రజిత , బైరి తిరుపతి, ఎస్ వెంకన్న , ఎ తిరుమల, రమేష్ బాబు, ఎం శ్వేత మొదలగు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.