EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా జనగాం విజయ రమేష్ మరియు డైరెక్టర్ ఇమ్మడి సమ్మయ్య ఘనంగా సన్మానం

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Oct 2026, 10:58 AM | TELANGANA, వరంగల్
    నూతన  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా జనగాం విజయ రమేష్ మరియు డైరెక్టర్ ఇమ్మడి సమ్మయ్య ఘనంగా సన్మానం

    *జన చరిత్ర న్యూస్ (పర్వతగిరి )సంగెం మండలంలోని మండలంలోని నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జనగం విజయ రమేష్ మరియు నూతన ఇమ్మడి సమ్మయ్య డైరెక్టర్గా అనుకోవడంతో పర్వతగిరి కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు బొట్ల కనకరాజు ఆధ్వర్యంలో ఘనంగా డైరెక్టర్ చైర్మన్ లకు ఘనంగా శాలువా బొక్కలతోసన్మానం చేయడం జరిగినది పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగినది వారికి హార్దిక శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శి బొట్ల కనకరాజు మనబోతుల రాజు జన్ను స్వామి బొట్ల అనసూర్య ఇమ్మడి జగదీష్ మాసా నీ సరస్వతి ఇమ్మడి మౌనిక తదితరులు పాల్గొన్నారు