EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *పార్టీ గెలుపు కొరకు కష్టపడుతున్న ఉద్యమకారుడు*

    Author
    Posted By Gade Krishna
    | 18 Oct 2026, 09:39 AM | Politics
    *పార్టీ గెలుపు కొరకు కష్టపడుతున్న ఉద్యమకారుడు*

    జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
    నెల్లికుదురు, ఆక్టోబర్ 18

    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ఈ రోజు ఆరు గంటల సమయంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరియు ఉద్యమకారుడు గాదె మాదర్ ఉదయం తమ పార్టీ మరి పార్టీ ఫ్లెక్సీలను మార్చడంలో పండుగను సైతం లెక్కచేయకుండా ఆరు గంటల సమయంలోనే పనులలో నిమగ్నమయ్యారు. ఇలాంటి పట్టుదల కృషి ఉన్న కార్యకర్తలు పార్టీ బలోపేతానికి దోహద పడతారని గ్రామంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ కొరకు రాత్రి పగలు తేడా లేకుండా పనులను నిర్వర్తిస్తున్న ఇలాంటి కార్యకర్తలకు పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు,మహిళలు తదితరులు కోరుతున్నారు.