EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Oct 2026, 09:52 PM | TELANGANA, వరంగల్
    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

    .
    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కొల్లూరి మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచి సంతాపం తెలిపిన పర్వతగిరి సర్పంచ్ చిదురు శంకర్.
    ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత రమేష్, వార్డు సభ్యులు పుల్లూరి రజనీకాంత్ గౌడ్, జంగ రజిత గంగాధర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, మాజీ టౌన్ అధ్యక్షులు కుసం రామచందర్, సీనియర్ నాయకులు అజయ్ రావు, పోకల శంకర్ మరియు తదితర కాంగ్రెస్ కార్యకర్తలు బంధుమిత్రులు పాల్గొన్నారు.