EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్ధన్నపేట ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Oct 2026, 08:11 PM | TELANGANA, వరంగల్
    వర్ధన్నపేట ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు

    జన చరిత్ర న్యూస్ (పర్వతగిరి) వర్ధన్నపేట మండల పోలీస్ స్టేషన్ లో ఎస్సై పదవి బాధ్యతలు స్వీకరించిన బి ప్రవీణ్ ను ఈ రోజున వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య వరంగల్ జిల్లా ఇన్చార్జి తాటికాయల వివేకనంద చౌటపల్లి సొసైటీ డైరెక్టర్ బెల్లం కుమార్ స్వామిలు పాల్గొన్నారు.