EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *దశదిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన ప్రజా ప్రతినిధి*

    Author
    Posted By Gade Krishna
    | 24 Oct 2026, 08:55 PM | TELANGANA
    *దశదిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన ప్రజా ప్రతినిధి*

    జన చరిత్ర,మహబూబాబాద్ జిల్లా బ్యూరో
    నెల్లికుదురు,ఆక్టోబర్ 24


    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన కర్ర సోమిరెడ్డి ఇటీవల మృతి చెందారు.ఈ రోజు వారి దశదిన కార్యక్రమంలో
    నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి పాల్గొని మృతుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వెన్నంటే ఉండి పార్టీ కార్యకర్తలను కాపాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో
    కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష,అశోక్ యాదవ్,
    గ్రామ ఉపసర్పంచ్ జిలకర సాంబమూర్తి,
    మాజీ సర్పంచ్ బండారి మల్లయ్య,
    మండల నాయకులు సొంటి రెడ్డి అశోక్ రెడ్డి,
    మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు కర్ర శ్రీనివాస్ రెడ్డి,
    గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, గ్రామ ప్రజలు
    తదితరులు పాల్గొన్నారు.