EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడు ఎన్నిక

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 07:18 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడు ఎన్నిక

    జన చరిత్ర పర్వతగిరి : పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగినది నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా తక్కలపేల్లి రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశ సాధన కోసం నిరంతరం కృషి చేస్తాను అన్నారు నా ఎన్నికకు సహకరించిన కులపెద్దలు. సంఘం నాయకులు. ప్రజాప్రతినిధులు. కృతజ్ఞతలు తెలిపారు. మరియు అంబేద్కర్ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు దాసరి సారయ్య. ప్రధాన కార్యదర్శి పసుల శ్రీనివాస్. కోశాధికారి రాపాక అరుణ్. సహాయకులు బురికి వెంకన్న.ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

    అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడు ఎన్నిక   - Additional Image