EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా స్వాతంత్రం - 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరు పల్ల రవి

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 04:11 PM | TELANGANA, వరంగల్, హన్మకొండ
    ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా స్వాతంత్రం -  40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరు పల్ల రవి

    ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మనకు బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరు పల్ల రవి అన్నారు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి త్రివర్ణ పతాకాన్ని మున్నూరు కాపు సంఘం కార్యాలయము సతీష్ సెంటర్ రుద్ర మాంబ జంక్షన్ ఉర్సు ప్రతాప్ నగర్లలో ఎగరవేసి మాట్లాడినారు మరుపల్ల రవి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశానికి ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినచో వారి ఆశయాలను కొనసాగించి మన దేశాన్ని కాపాడు కొని అన్ని రంగాలలో ముందు పోవడానికి ప్రయత్నించాలన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుతోట సదానందం ఆకు తోట సుధాకర్ ఆకుతోట మల్లేశం సుధాకర్ ఆకుతోట ప్రవీణ్ ఆకు తోట రమేష్ ఆకుతోట రాజు బండారి నవీన్ వనం సుధాకర్ వీర జవాన్ సతీష్ ట్రస్ట్ మెంబర్లు నర్మెట కుమార్ స్వామి మాడిశెట్టి సుజాత నర్మెట అక్షయ్ మరుపల్ల గౌతం మరుపల్ల దీక్షిత్ మాటేటి శ్యాంప్రసాద్ మాటేటి రజిత చీర అశోక్ పరిమెల సమ్మయ్య గుడిమల్ల రాజేంద్రన్ మీరీ పెళ్లి సంతోష్ కోరే కవిత పరిమెల శ్రీలత లు ఉన్నారు