EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిట్యాల.. మండల R.. B..ఛానల్ విలేకరిపై దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - మారేపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 12:12 PM | Politics, తెలంగాణ, వరంగల్
    చిట్యాల.. మండల R.. B..ఛానల్ విలేకరిపై దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేయాలి - మారేపల్లి  మల్లేష్  సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి

    చిట్యాల... మండల కేంద్రంలోని R.. B..ఛానల్ విలేఖరి పై రాత్రి 10 గంటలకు ఇంట్లో చొరబడి పుల్ల రవితేజ పై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సామాజిక వర్గం నుండి గత 20 సంవత్సరాలుగా ఛానల్ ను నమ్ముకొని పనిచేస్తున్న పుల్ల రవితేజ అతనిపై దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు తక్షణమే జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్రమైన విచారణ చేపట్టి రవితేజకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం ఎస్సీ మాదిగ దళిత బిడ్డపై అకారణంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తున్న విలేకరులకు రక్షణ లేకపోవడం వలన ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు
    రిపోర్ట్ :అమరేంద్ర చారి