EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అధికారులతో భేటీ అభివృద్ధిపై చర్చ

    Author
    Posted By Jitta mahaveer
    | 18 Aug 2026, 03:42 PM | Array
    అధికారులతో భేటీ అభివృద్ధిపై చర్చ

    హైదరాబాద్: తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, న్యాయ సంబంధిత అంశాలపై శాసనసభ్యులు మందుల సామేలు అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో SECRETARY TO GOVERNMENT – LEGAL AFFAIRS, LEGISLATIVE AFFAIRS AND JUSTICE శ్రీ బి. పాపి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు ముఖ్య అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగే అంశంపై చర్చ జరిగింది.తుంగతుర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాల పరిష్కారం, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు.