EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *అల్లం బాల కిషోర్ రెడ్డి గారి పరామర్శ

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 09:28 PM | TELANGANA, వరంగల్
    *అల్లం బాల కిషోర్ రెడ్డి గారి పరామర్శ

    *కీర్తి మల్లయ్య* మరణించిన విషయం తెలియగానే *అల్లం బాల కిషోర్ రెడ్డి గారు ఫోన్ ద్వారా పరామర్శించి, అల్లం మర్రెడ్డి* గారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5000 రూ, ఆర్థిక సాయం అందచేశారు.
    ఈ సందర్భంగా ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
    ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్, గాడుదుల బొంద్యాలు, తుప్పరి వికాస్, మాదాసి రాంబాబు, ఎంబాడి శివశంకర్, గాడుదులు పెద్ద బొంద్యాలు, గోదాసి స్వామి, తోట సమ్మయ్య , తోట రాజు, కీర్తి రాము తదితరులు పాల్గొన్నారు.