EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 2023లో భార్యను చంపిన కేసులో నిడింతుడు అరెస్టు

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Aug 2026, 10:18 PM | TELANGANA, క్రైమ్, వరంగల్
    2023లో భార్యను చంపిన కేసులో నిడింతుడు అరెస్టు

    2023లో భార్యను చంపిన కేసులో నిందితుడు అయినటువంటి కుమ్మరి సుధాకర్, (Cr.No. 129/2023, PS Intezarganj) అను అతడు 2024 నుండి కోర్టుకు హాజరు కాకుండా, కోర్టు శిక్షను తప్పించుకోవాలని ఉద్దేశంతో తప్పించుకుని తిరుగుతూ ఉండగా, గౌరవ కోర్టు సదరు సుధాకర్ పై NBW జారీ చేయగా, సదర్ సుధాకర్ను పట్టుకోవడానికి ఇంత జార్గంజి ఇన్స్పెక్టర్ సుకూర్ గారి ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు క్రైమ్ కానిస్టేబుల్స్ సదరు సుధాకర్ ఉంటున్న ప్రదేశం తెలుసుకొనుట కొరకు అన్ని విధాల ప్రయత్నించి ఈరోజు అనగా తేదీ 19/8/2026న సదరు సుధాకర్ను దొరకబట్టి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది.