EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • న్యూ వరంగల్ హాస్పిటల్‌ లో వైద్య అవగాహన సదస్సు

    న్యూ వరంగల్ హాస్పిటల్‌ లో వైద్య అవగాహన సదస్సు

    *డాక్టర్ గులాం రెహ్మాన్ షరీఫ్ ఎం.ఎస్ జనరల్ సర్జన్*

    *తెలంగాణ/వరంగల్ ఆగస్టు 20*

    న్యూ వరంగల్ హాస్పిటల్‌ లో వైద్య అవగాహన సదస్సు - Additional Image

    ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా…సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.న్యూ వరంగల్ హాస్పిటల్‌లో డాక్టర్ గులాం రెహ్మాన్ షరీఫ్,ఎం.ఎస్.,జనరల్ సర్జన్ వైద్య సేవలు అందిస్తున్నారు.కడుపునొప్పి,జ్వరం,వాంతులు,జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారు డాక్టర్ గులాం రెహ్మాన్ షరీఫ్‌ను సంప్రదించవచ్చు.జనరల్ సర్జరీ,ల్యాపరోస్కోపిక్ సర్జరీ,ట్రామా తదితర వైద్య సేవలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.ఏ చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా...అనుభవజ్ఞులైన వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి సరైన చికిత్స పొందవచ్చు.మీ ఆరోగ్యం…మీ కుటుంబానికి ఆనందం.ఆరోగ్యమే మహాభాగ్యం.వైద్య సలహాలు మరియు సంప్రదింపుల కోసం
    ఫోన్: 85209 58610 న్యూ వరంగల్ హాస్పిటల్—ఆరోగ్య సంరక్షణకు మీ నమ్మకమైన చిరునామా.

    ఇవి కూడా చదవండి