EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లక్కారం గ్రామ ప్రజలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేసిన 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య

    Author
    Posted By AKULA MADHU
    | 21 Aug 2026, 12:31 PM | Array
    లక్కారం గ్రామ ప్రజలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేసిన 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య

    మంగళకరమైన శ్రావణ శుక్రవారం, సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించే శుభదినం సందర్భంగా లక్కారం గ్రామ 8 వ వార్డ్ కౌన్సిలర్ బద్రి గాలయ్య శ్రీ వరలక్ష్మీ వ్రతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వరలక్ష్మీ దేవి అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు వెల్లివిరియాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.