EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోత్కూర్: జడ్పీ పాఠశాలలో 161 అడ్మిషన్లు వినూత్నంగా సెలబ్రేషన్ చేసిన విద్యార్థులు

    Author
    Posted By Jitta mahaveer
    | 21 Aug 2026, 04:56 PM | TELANGANA, తెలంగాణ
    మోత్కూర్: జడ్పీ పాఠశాలలో 161 అడ్మిషన్లు వినూత్నంగా సెలబ్రేషన్ చేసిన విద్యార్థులు

    మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థుల చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాఠశాల ప్రారంభమై రెండు నెలలు దాటిన వివిధ పాఠశాలల నుంచి అడ్మిషన్లు కొనసాగుతున్నాయి.2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాఠశాలపై జిల్లా ఉన్నంత అధికారులు ప్రశంసలు కురిపించారు తాజాగా అడ్మిషన్ల సంఖ్య 161కు చేరడంతో విద్యార్థులు వినూత్నంగా ఉపాధ్యాయులు 161 ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టి సెలబ్రేషన్స్ చేశారు.